గాంధర్వ వివాహం గురుంచి బయట పెట్టిన సమంత...!

Sirini Sita
తెలుగులో ఇలా వచ్చి అలా ఎదిగిపోయిన ఒకే ఒక్క లక్కీ స్టార్ సమంత. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లలో లేని ధైర్యం సమంత అక్కినేనిలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఓ అమ్మాయికి ఇంత డేర్ అండ్ బ్రేవ్ నెస్ ఏంటి రా బాబు అని ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది. ఈ మధ్య కొత్తగా మన సామ్ ఇంకాస్త డోస్ పెంచింది. అక్కినేని నాగార్జున వారి ఇంటికి కోడలిగా వెళ్లినా కూడా తన లైఫ్ స్టయిల్ లో ఇంత కూడా మార్చుకోలేదు ఈ అమ్మడు. ఇప్పటికీ అదే స్థాయిలో సినిమాలు చేస్తుండటం గొప్ప విశేషం. సిగ్గు కొద్దిగా కూడా లేకుండా అలానే.. అదే రేంజ్‌లో.. అందాలు ఆరబోస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మీ షో కోసం తన బెడ్ రూమ్ విశేషాలు బయటపెట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది సమంత అక్కినేని. ఫీట్ అప్ విత్ ది స్టార్స్,  రొమాంటిక్ స్టార్ లాంటి టైటిల్స్ కి కొత్తగా శ్రీకారం చుట్టింది లక్ష్మీ. ఎప్పుడో ప్రేమతో మీ లక్ష్మీ, లక్ష్మీ టాక్ షో లాంటి షోలు చేసిన తర్వాత ఇప్పుడు మరో క్రేజీ స్క్రిప్టుతో చేస్తున్నలక్ష్మీ., ఇందులో బెడ్రూమ్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా అడగటంతో సమంత అక్కినేని కొన్ని సంచలన నిజాలను చర్చించింది. అందులో పెళ్లికి ముందు వాళ్లు చేసిన గాంధర్వ వివాహం గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.

అన్ని విషయాలను కూడా చాలా ఓపెన్‌గా చెప్పింది సమంత. ముఖ్యంగా పడకగది మేటర్స్ కూడా అభిమానులతో పంచుకోవటం ఏంటి రా బాబు అని అభిమానులు బుర్రలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా పడకగదిలో నాగచైతన్యకు తాను రెండో భార్య అని చెప్పింది సమంత. నాగచైతన్య మొదటి భార్య ఆయన దిండు ఆయనకు ఎప్పుడు కోరికలు కలిగినా ఆ దిండుతోనే పంచుకుంటాడు అని చెప్పడంతో షో ఎక్కడికో పోయింది.....!!!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: