'మా' అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి!
ఇటీవల మా అసోసియేషన్ లో అనేక వివాదాల్లో నెలకొంటున్న నేపథ్యంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేసి శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్ చేసింది….‘నరేష్ సగం గోసి నువ్వే విప్పేసుకున్నావ్. సగం గోసి మా మెంబర్స్ లాగేశారు.’… అంటూ అసభ్య పదజాలంతో పోస్టు పెట్టింది. ఇటీవల మా అసోసియేషన్ లో నిధుల విషయంలో అనవసర ఖర్చులకు వెళుతూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని అంతేకాకుండా నిధులు సరైన రీతిలో ఖర్చు పెట్టకుండా నిధులు మాయం చేస్తున్నారని జీవితా రాజశేఖర్ లు అనుమానాలు వ్యక్తం చేశారు.
అంతేకాకుండామా అధ్యక్షుడు నరేష్ లేకుండా ఫిలింఛాంబర్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఆ మీటింగ్లో చాలా గొడవలు జరిగాయి. ప్రస్తుతం ఈ గొడవ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో శ్రీ రెడ్డి తాజాగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.