మతిపోగొడుతున్న రకుల్ ప్రీత్ సెక్సీ వర్కవుట్ పిక్ .....!!

Mari Sithara
టాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ 2011 లో వచ్చిన కెరటం అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింధి. అయితే తొలి సినిమా రకుల్ కు పెద్దగా సక్సెస్ ని అందివ్వలేదనే చెప్పాలి.  అయితే ఆ తరువాత సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా మంచి మంచి హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత గోపీచంద్ సరసన ఆమె నటించిన లౌక్యం సినిమా కూడా విజయం సాధించడంతో రకుల్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. 

ఇక అక్కడినుండి వరుసగా పెద్ద ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ భామ, తెలుగుతో పాటు తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా నటిస్తూ ప్రస్తుతం దూసుకుపోతోంది. ఇక ఇటీవల జిమ్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయిన ఈ భామ, ఎప్పటికపుడు తన ఫిట్ నెస్ విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది కూడా. ఇకపోతే నేడు ఈ భామ ఎంతో కష్టపడి వర్కవుట్స్ చేస్తున్న ఒక పిక్ ని తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేయడం జరిగింది. స్కిన్ టైట్ లెగిన్ ధరించి, 

స్లీవ్ లెస్ టీ షర్ట్ తో ఎంతో కష్టపడుతూ వర్కవుట్స్ చేస్తున్న ఆమె ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఆ ఫోటోను చూసిన పలువురు యువత, పాపం రకుల్ ఎంతో కష్టపడుతోంది అంటూ ఆమెను పొగుడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ భామ, శివ కార్తికేయన్ సినిమా అలానే, కమల్ హాసన్ మరియు శంకర్ ల క్రేజీ మూవీ ఇండియన్ 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఆ సినిమాలు ఆమెకు ఎంత మేర పేరు తెస్తాయో చూడాలి..!!

View this post on Instagram
Stretch kinda mornings are the best kinda mornings ! Try this stretch and tell me how many of you could do it .. AINT EASY ❤️ @anshukayoga #meditation #yoga

A post shared by Rakul Singh (@rakulpreet) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: