సినిమా లపై సెన్సార్ చెత్త రూల్స్‌పై పెడుతుంది అంటున్న హీరో ..

Manasa Karnati



 సినిమాల్లో సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం వంటి వాటిపై డిస్‌క్లెయిమర్స్ వేయాలని సెన్సార్ ఎప్పటినుంచో రూల్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రూల్‌ను మరింత కఠినం చేసింది సెన్సార్. సినిమాల్లో మద్యం సీసాలు, సిగరెట్లు తాగుతున్నట్లు కనిపిస్తే డిస్‌క్లెయిమర్ వేయడమే కాకుండా వాటిని బ్లర్ చేయాలని సూచించింది.


అయితే ఈ రూల్ ఇంకా భారతీయ చిత్ర పరిశ్రమలోకి రాలేదు..  అయితే {{RelevantDataTitle}}