జూనియర్ నుండి వెనుతిరుగుతున్న టాప్ డైరెక్టర్స్ అయోమయంలో తారక్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తూ వచ్చే ఏడాది తాను నటించే సినిమాల ఎంపిక కోసం జూనియర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ రకరకాల కారణాలతో ఫెయిల్ అవ్వుతూ ఉండటంతో తారక్ అయోమయంలో పడిపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఒక సినిమాను చేస్తాను అంటూ జూనియర్ ఇప్పటికే ఆ సంస్థ నుండి భారీ అడ్వాన్స్ లు తీసుకున్నాడు.

‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ఒక కొలిక్కి వచ్చాక తన కొత్త సినిమాను వచ్చే ఏడాది మధ్యలో మొదలు పెట్టాలని జూనియర్ ఆలోచన దీనికోసం ప్రముఖ {{RelevantDataTitle}}