ఆ విషయంలో ఈ హీరోయిన్స్ చాలా వీక్ అంటా ?

venugopal

జీవితంలో వచ్చేవి ఏవి ఎవరికి శాశ్వతం కావు. కాని వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని ఒడ్దుకు చేరడమే వివేకవంతుల లక్షణం. ఇది ప్రతివారికి వర్తిస్తుంది. ఇక అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు ఆహ్వానించాలే గాని ఆలస్యం చేసి తరువాత తలుపుతీస్తే మన గుమ్మం ముందు మనకోసం అది ఆగదుకదా. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఎప్పుడో జరుగుతూనే ఉంటాయి. ఇకపోతే ఇప్పుడు అదృష్టం దోబూచులాడగా దురదృష్టం వెంటపడ్డ చందాన కొందరి హీరోయిన్ల పరిస్దితి ఉంది. అందివచ్చిన అవకాశాలు చేజార్చుకుని తర్వాత ఆగమయ్యారు.

 

 

ఇలాంటి వారిలో ఉన్నవారెవరో తెలుసుకుంటే సమంత, అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్ ఉన్నారు.. ఇకపోతే కాలం కలిసిరాకపోతే, కథను ఊహించుకోవడంలో విఫలమై సినిమాలు వదులుకుని ఆతర్వాత బాధపడ్డవారు ఉన్నారు. ఎవడు {{RelevantDataTitle}}