యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?
నటి యాషికా ఆనంద్ తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రస్సు వేసుకుని అందాలు ఆరబోసిన యాషికా ఆనంద్ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది నటి యాషికా ఆనంద్.
తాజాగా ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో ఆమె డ్రస్సు వేసుకునా వాటి ఉపయోగం మాత్రం కనిపించడం లేదు. టాప్ ఉన్నా.. యద అందాలన్నీ బయటకే కనిపిస్తూ కనువిందు చేస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలపై కామెంట్లు కూడా హాట్ గానే వస్తున్నాయి మరి.
మరి ఆ కాస్త ఆచ్చాదన కూడా ఎందుకమ్మా అని ప్రశ్నించే వారు కొందరైతే.. కుర్రకారుకు మీ ఫోటోలు ఫుల్ మీల్స్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎవరెన్ని కామెంట్ చేసినా.. అంతా తన పాపులారిటీకే అనుకుంటోంది యాషికా ఆనంద్.
ఇంతకీ ఈ అమ్మడి గురించి చెప్పలేదు కదూ.. తమిళ బిగ్ బాస్ సీజన్-2లో పాల్గొన్న యాషికా అలా బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ లభించింది. బిగ్ బాస్‌కు తర్వాత ఆమెను సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.