దీనెమ్మ జీవితం అన్నా - ఐయామ్ నాట్ డన్ ఎట్ అన్నా మహేష్ సోకే వేరుయా !

Durga Writes

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత పెద్ద స్టారో అందరికి తెలుసు.. దాదాపు 20 సంవత్సరాల నుండి అమ్మాయిల మనసు దోచుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ నాలుగు పదుల వయసు వచ్చిన యాంగ్ హీరోలా అదిరిపోయే సినిమాలు తీస్తూ అభిమానులకు మంచి మంచి సినిమాలు గిఫ్ట్ గా ఇస్తుంటాడు. డ్యాన్స్ నుండి ఫైట్ వరుకు ఎక్కడ తగ్గకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 

                                 

సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ కొడుకులా.. బాలా నటుడుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఎంతో సమయ స్పూర్తితో భార్య సహకారంతో రాజులా ఉన్నాడు.. యువతరానికి నిదర్శనం మహేష్ బాబు. జీవితంలో ఎన్ని ప్లాప్ లు వచ్చిన.. కుంగిపోకుండా. సినిమాలా మీద సినిమాలు తీస్తూ హిట్లు అందుకుంటున్నాడు మహేష్ బాబు. ఎంతోమంది యువతకు మహేష్ బాబు నిదర్శనం. అంతేకాదు సినిమా సినిమాకు అందంగా తయారవుతున్నాడు మహేష్ బాబు. 

                                        

ఎంత అందంగా అంటే దీనెమ్మ జీవితం అన్నా.. ఐయామ్ నాట్ డన్ ఎట్ అంటూ అన్నా మహేష్ సోకె వేరయా అంటూ సినిమాలు తీస్తున్నాడు. అసలు మహేష్ మొదటి సినిమాను ఇప్పుడు వచ్చిన చివరి సినిమా మహర్షిని చూస్తే.. వావ్ ఎంత అందంగా తయారయ్యాడు.. సినిమా సినిమాకు అందంగా తయారవుతున్నాడు అని కామెంట్ చెయ్యకుండా అస్సలు ఉండలేరు. అంతే కాదు మహేష్ బాబు సినిమా అంటేనే అద్భుతం అన్నట్టు ఉంటుంది మహేష్ సినిమాలు చూస్తే. టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: