శ్రీరెడ్డి కొత్త వ్యాపారం.... షాక్ లో నిర్మాతలు...?
మరి శ్రీ రెడ్డి సినిమాలో ఛాన్స్ దక్కించుకునే నటీనటులు ఎవరో ? అన్న ఆసక్తి ఇప్పుడు ఎక్కువైంది. మొత్తానికి మీ టూ వ్యవహారంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ రెడ్డి బ్యానర్ మొదలెట్టడంతో కొందరు నిర్మాతలు షాక్ కి గురయ్యారట. మరి ఈ బ్యానర్ లో ఈమె ఎలాంటి సినిమాలు తీస్తుందో అని ప్రశ్నించుకుంటున్నారు. మరో పక్క అవకాశాలు రాని వారందరూ శ్రీరెడ్డినే ఎక్కువ సంప్రదిస్తారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. సినిమా రంగంలో అవకాశాలు దొరక్క.. కష్టపడుతున్న కొత్త వారికోసమే ఈ బ్యానర్ ని మొదలెట్టాను అని చెప్పిన శ్రీ రెడ్డి .. తన బ్యానర్ లో మొదట సినిమా విషయంలో మాత్రం ముందు తమిళ నటీనటులకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. ఆ తరువాత తెలుగువారి గురించి ఆలోచిస్తా .. అని చెప్పి షాక్ ఇచ్చింది. న్నాళ్లు నటిగా నిలదొక్కుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి పెద్దగా వర్కవుట్ కాలేదు .. దాంతో ఆమె సొంతంగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగేందుకు రెడీ అయింది.