"సినిమా చేయాలంటే కండిషన్స్ అప్లై అంటున్న సీనియర్ హీరోయిన్"

sailaja Chintha

ఒకప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా సౌత్‌ ఇండస్ట్రీని ఏళిన నటి విజయశాంతి. పొలిటికల్‌ ఎంట్రీతో సినిమాలకు దూరమైన ఈ సీనియర్‌ లాంటి చాలాకాలం తరువాత తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. {{RelevantDataTitle}}