అమ్మ‌: క‌దిలే దేవ‌త అమ్మ... కంటికి వెలుగ‌మ్మ‌

Arshu
అమ్మ అంటే ఎంత చక్కని పదమో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. మనిషి జీవితం అమ్మ చుట్టే అల్లుకు పోతుంది. తొలి అడుగు వేసినప్పటి నుంచి జీవితంలో ఎన్ని అడుగులు వేసినా అమ్మే తొలి గురువు. చిన్నప్పటి నుంచి  అమ్మతో ఉన్న‌ అనుబంధం లోని చిరు ఙ్ఞాపకాల పందిరి. అలాంటి అమ్మ మీదే పాట రాయమంటే, మన చలనచిత్ర {{RelevantDataTitle}}