స‌రిలేరు నీకెవ్వ‌రు: అదే క‌ర్నూలు కొండారెడ్డి బురుజు.. అదే ప్ర‌కాశ్‌రాజ్‌... సీన్ అదుర్స్‌

Arshu
2003లో  వ‌చ్చిన `ఒక్క‌డు` సినిమాలో అదే కొండారెడ్డి బురుజు సెంట‌ర్‌ అదే ప్ర‌కాశ్ రాజ్. మ‌ళ్ళీ ఇప్పుడు 16 ఏళ్ల త‌ర్వాత కూడా తెర‌మీద వీళ్ల కాంబినేష‌న్ సేమ్ లొకేష‌న్స్‌లో క‌నిపిస్తున్నా కూడా థియేట‌ర్‌లో సీన్స్‌కి విజిల్స్ ప‌డుతున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్ అదిరింది. రాయ‌ల‌సీమ యాస‌లో ప్ర‌కాశ్‌రాజ్ ప‌వ‌ర్‌ఫుల్ విల‌నిజం డైలాగులు బాగున్నాయి. నిరాహార దీక్ష చేసే వ్య‌క్తిని బెదిరిస్తున్న నేప‌ధ్యంలో క‌త్తితో పొడిపించుకున్నవాడు ఇంటికెళ్లి ప‌డుకుంటాడు. పొడిపించుకున్న వాడికి ఇంట్లో పెళ్లాం ఉంటుంది. పిల్ల‌లు ఉంటారు. పోటు మ‌హాసేటు అయితాది {{RelevantDataTitle}}