ఆ రెండు సన్నివేశాలకే అంత ఖర్చా...ఆర్ ఆర్ ఆర్ అప్డేట్?
దీనితో ఆర్.ఆర్.ఆర్ మూవీ బడ్జెట్ లో దాదాపు సగం ఈ రెండు సన్నివేశాలకే జక్కన్న కేటాయించారు అని తెలుస్తుంది. v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఈ చిత్రాన్ని 300కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ జులై 30న విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజెప్పిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇద్దరు అగ్రహీరోలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా వైరల్ అవుతూనే ఉంది. అయితే టాలీవుడ్లో నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసి ఓ నూతన ఒరవడికి నాంది పలికారు జక్కన్న.రాజమౌళి సినిమాల్లో హీరోలతో విలన్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక రాజమౌళి సినిమాల్లో విలనిజం పండించడం అంటే ఆయన గత చిత్రాలను ఒకసారి నెమరవేసుకుంటే సరిపోతుంది.