కుమారుడి డైపర్ల కోసం కోటిన్నర ఖర్చు చేస్తున్న బాలీవుడ్ స్టార్స్..!
ఎవరైనా ఫేమస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినీ ఇండస్ట్రీ లో ఫేమస్ కావాలంటే లక్కు కలిసి రావాలి. ఎంతో శ్రమ పడాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కప్పుడు ఫేమస్ కావటం చాలా కష్టమే. ఇక్కడ ఓ బుడతడు మాత్రం ఏం చేయకుండానే రోజురోజుకు తెగ ఫెమస్ అయిపోతున్నాడు. ఇంకా సరిగ్గా నడక కూడా రాక ముందే... హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక్కడ ఒక బుడతడు. ఈ బుడ్డోడు ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా మొత్తం ఊగి పోతుంది. నెటిజన్లు అందరిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ బుడతడు ఎవరు అనుకుంటున్నారా.. బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ల కుమారుడు తైమూర్ అలీ ఖాన్.
తైమూర్ అలీ ఖాన్ కి కేవలం మూడు సంవత్సరాల మాత్రం.. కానీ ఈ చిన్నోడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం హీరో లను మించి పోతుంది. అందరూ ఫెమస్ అవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ స్టార్ కపుల్స్ కుమారుడైన తైమూర్ అలీ ఖాన్ మాత్రం బయట కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోతున్నాడు. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్స్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఎప్పుడు సోషల్ మీడియాలో అతని ఫోటో వైరల్ అవుతునే ఉంటుంది. రోజురోజుకు తైముర్ అలీఖాన్ ఫేమస్ అవుతూనే ఉన్నాడు. అయితే తైమూరు గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది ఫైనల్ గా మారిపోతున్నది. ఇక తాజాగా మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్ ల ముద్దుల కుమారుడైన తైమూర్ అలీఖాన్ కోసం ఇద్దరు ఎంత కేర్ తీసుకుంటారో తెలిసిన విషయమే. ఏకంగా తైమూర్ అలీఖాన్ డైపర్ల కోసం కరీనా కపూర్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీఖాన్ చేస్తున్న ఖర్చుకు సంబంధించి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారిపోయింది. ఓ డైపర్ల కంపెనీతో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్ కోటిన్నర రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.తైమూర్ కోసం ఆ కంపెనీ ప్రత్యేకంగా డైపర్లు తయారు చేస్తుందట. అంతేకాకుండా తమ ముద్దుల కుమారుడు తైమూర్ అలీఖాన్ ను చూసుకుంటున్న కేర్ టేకర్ కి ఏకంగా నెలకు లక్ష రూపాయలు ఆ దంపతులు చెల్లిస్తున్నారు. తమ కుమారుడి పై ఇద్దరు స్టార్ సెలబ్రెటీలు చూపిస్తున్న శ్రద్ధ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.