వామ్మో, లోదుస్తులు కూడా కనపడేలా అదేమి డ్రెస్ పాయల్....!!
సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు ఉండే క్రేజ్ ఒకింత వేరని చెప్పాలి. ఒకసారి ఒక సినిమాతో ఏ హీరోయిన్ అయినా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటే చాలు, ఆమెను సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ తమ ఆరాధ్యదేవత గా కొలుస్తూనే ఉంటారు. అయితే వారి అందంలో ఏమైనా లోపు ఉన్నా, లేదా వారు వేసుకునే డ్రెస్సులు సరిగ్గా లేకున్నా, వారి అభిమానులు ఏ మాత్రం సహించలేరు సరికదా, కాస్త పద్దతిగా బట్టలు వేసుకోమంటూ సూచనలు కూడా చేస్తుంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం కూడా మరింతగా పెరగడంతో హీరోయిన్స్ లైఫ్ స్టైల్, వ్యక్తిగత విషయాలు, దుస్తుల విషయమై కామెంట్స్ చేయడం మరింత ఎక్కువ అయింది.
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టి, తన అందం, అభినయంతో మంచి పేరు దక్కించుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్, ఆ మధ్య వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ అనే సినిమాలో తన అందాలను బాగానే ప్రదర్శించింది. ఇక ఇటీవల వెంకీ మామ సినిమా సక్సెస్ తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ సరసన డిస్కో రాజా లో ఒక హీరోయిన్ గా నటిస్తున్న పాయల్, ఎప్పటికప్పుడు తన సినిమా, వ్యక్తిగత విషయాలు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కి షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే నేడు ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై పలువురు నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఒక ప్రముఖ డిజైనర్ రూపొందించిన రంగురంగుల బొమ్మలు ముద్రించి ఉన్న లేటెస్ట్ ట్రెండీ డ్రెస్ ని ధరించిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్, ఆ డ్రెస్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది. అయితే అందులో ఒక ఫొటోలో ఆమె లోదుస్తులు కొంత కనపడడం గమనించవచ్చు. మేడం ఈ డ్రెస్ లో మీరు ఎంతో హాట్ గా ఉన్నారని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మీ లోదుస్తులు కూడా కనపడేలా ఫోటో దిగడం సరైనది కాదని, ఇకపై ఇటువంటి ఫోటోలు పెట్టవద్దని, దానివలన ఆమెపై నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు.....!!
💜❤️💚💙🧡🖤
.
Styled by @impriyankasahajananda
Outfit @ahmadcouture
Accessories @vibha_creations_collections
Photography @crafty_chandu #styledbypriyankasahajananda pic.twitter.com/RpEGW629x3 — paayal rajput (@starlingpayal) January 16, 2020