దిల్‌రాజు బ‌న్నీల మ‌ధ్య గొడ‌వ‌లా?

Arshu
సంక్రాంతి బ‌రిలో విడుద‌లైన రెండు చిత్రాలు అన్ని విష‌యాల్లో తెగ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌టి మ‌హేష్ స‌రిలేరు చిత్రమ‌యితే, రెండోది  అల్లుఅర్జున్ న‌టించిన అల‌వైకుంఠ‌పురంలో ఇక ఈ రెండు చిత్రాలు ప్ర‌తి విష‌యంలోనూ పోటీప‌డుతూనే వ‌చ్చాయి. దిల్‌రాజు అలకి ముందు బ‌న్నీతో క‌లిసి ఒక `ఐకాన్‌` మూవీని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంవ వ‌హిస్తార‌ని చెప్ప‌గా. క‌థ‌విన్న అల్లుఅర్జున్ సినిమాని త‌ప్ప‌కుండా చేస్తాన‌ని దిల్‌రాజుకి మాట‌కూడా ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే... అస‌లు మెలికంతా ఇక్క‌డే ఉంది. ఏంటా మెలికా అంటే అల్లుఅర్జున్ తాను ఒప్పుకున్న {{RelevantDataTitle}}