నాలుగు ద‌శాబ్దాల శంక‌రాభ‌ర‌ణం:  ద‌శాబ్దాలు మారినా పూర్ణోద‌య పేరు చ‌రిత్ర‌లో మార‌లేదు...!

Balachander

శంకరా అనే మాట వినగానే అందరికి గుర్తుకు వచ్చేది శంకరాభరణం. శంకరా నాదశరీరభార... అనే సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీర్చి దిద్దారు దర్శకులు కె విశ్వనాధ్ గారు.  సినిమా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన కే విశ్వనాధ్ గారు పూర్ణోదయా క్రియేషన్స్ తో కలిసి అనేక సినిమాలు చేశారు.  అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  


పూర్ణోదయా సంస్థ సంగీతానికి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు మాత్రమే చేసింది.  తెలుగు {{RelevantDataTitle}}