మొత్తానికి ఖైదీ ని దక్కించుకున్న అల్లు అరవింద్...!!

GVK Writings

ఒకప్పటితో పోలిస్తే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ సాధనాలు నేటి కాలంలో విపరీతంగా పెరిగాయి. అప్పట్లో కేవలం సినిమాలు మాత్రమే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే, ఆ తరువాత టివిలు, కంప్యూటర్స్ రాక ప్రారంభం అయింది. ఇక ఇటీవల కాలంలో వీడియో గేమ్స్, {{RelevantDataTitle}}