డబ్బుల కోసం నేను చూపించను అంటున్న సాయి పల్లవి...!

Parupally Sahithya

సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేసినవి తక్కువ సినిమాలే అయినా సాయి పల్లవికి వచ్చిన గుర్తింపు మాత్రం అంతా ఇంతా కాదు. ఆమె హుషారుకి అందరూ ఫాన్స్ అయిపోయారు అనేది వాస్తవం. తక్కువ సినిమాలు చేసినా హుషారుగా ఉండటమే కాకుండా నటన, డాన్స్, తన వాయిస్, తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం, ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అవలీలగా చేయడం వంటివి ఆమెకు  మంచి పేరు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు గాని ఆమె చేసిన ఎంసిఏ, ఫిదా సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయనేది తెలిసిందే. 

 

తెలుగులో మూడు నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీనితో పాప క్రేజ్ కి కాస్త ఇబ్బంది వచ్చినా ఆమె ఎప్పుడు {{RelevantDataTitle}}