హాట్ పిక్: విద్యాబాలన్ లో సెక్సీనెస్ ఓవర్ లోడెడ్..

Murali

బోల్డ్ క్యారెక్టర్ చేసినా హోమ్లీ క్యారెక్టర్ చేసినా ఎంతో పర్ఫెక్షన్ చూపించే హీరోయిన్ల లిస్టులో విద్యాబాలన్ కూడా ఉంటుంది. హోమ్లీ హీరోయిన్ క్యారెక్టర్లతోనే విద్యా పెద్ద హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అడపాదడపా సినిమాలు చేస్తున్న విద్యాబాలన్ అప్పుడప్పుడు బోల్డ్ స్టిల్స్ ఇస్తూ తనలో సెక్సీనెస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ఇండియన్ ఫేమస్ అయిన డబూ రత్నాని ఫోటోషూట్ లో సెక్సీ స్టిల్ ఇచ్చింది. 2020 డబూ రత్నాని క్యాలెండర్ కోసం ఆమె ఇచ్చిన సెక్సీ స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో వీర విహారం చేస్తోంది.

 

 

2011లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమాలో విద్య సెక్సీ గా జీవించింది. ఆ సినిమాలో విద్య ఒలకబోసిన వయ్యారాల మాదిరిగానే ప్రస్తుతం క్యాలెండర్ కోసం ఇచ్చిన స్టిల్.. విద్యాస్ సెక్సీ నెస్ ఓవర్ లోడెడ్ అనిపించక మానదు. వైట్ కలర్ లో ఉన్న నూలు నైట్ హాఫ్ సూట్ లో మేని ఛాయలో మెరిసిపోతోంది విద్యా బాలన్. ఎద అందాలతో వయ్యారంగా నుంచుని ‘ఇది నా క్యాలెండర్ ఫొటోషూట్’ అని రాసుకుంది. విద్యాబాలన్ లో ఇంత సెక్సీనెస్ ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా ఈ స్టిల్ ఉంది

 

 

తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి హాట్ కామెంట్లు వస్తున్నాయి. ప్రముఖ యోగా మాస్టర్ భరత్ ఠాకూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. పెళ్లయ్యాక కూడా పలు సినిమాల్లో నటిస్తోంది. గతేడాది బాలీవుడ్ లో మిషన్ మంగళ్ లో, తెలుగులో బాలకృష్ణతో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించింది. భరతనాట్యం, కథక్ లో మంచి ప్రావీణ్యం పొందింది విద్యాబాలన్.

 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
This is my 2020 #DabboRarnani calendar shot 😘... @dabbooratnani @manishadratnani #dabbooratnanicalendar #btswithdabboo

A post shared by vidya Balan (@balanvidya) on

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Lagta hai Main apni favourite hoon 😜!! @dabbooratnani @manishadratnani #dabbooratnanicalendar #btswithdabboo

A post shared by Vidya Balan (@balanvidya) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: