డబ్బే డబ్బు : ఆత్మన్యూనత కలిగి ఉన్న వ్యక్తి ధనవంతుడు కాలేడు !

Seetha Sailaja

శత్రువులు రెండు రకాలుగా ఉంటారు బయట కనిపించే శత్రువులతో పోరాడటం చాల సులువు. అయితే కనిపించని అంతః శత్రువులతో పోరాటం చేసి విజయం సాధించడం అంత సులువైన పని కాదు. అలసట అజ్ఞానం భయం అహం మొహమాటం మతి మరుపు ఇలా ఇవన్నీ మన అంతః శత్రువులు.


నిరంతరం మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులతో రాజీపాడమని మనలను పరోక్షంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకే ఈ అంతః శత్రువులతో పోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తికి మాత్రమే {{RelevantDataTitle}}