రోజుకు 40 సిగరెట్లు కాల్చేదాన్ని.. వ్యక్తిగత విషయాలు బయటపెట్టిన పాప్ బ్యూటీ
కేవలం గాయనిగానే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ తన మానవత్వాన్ని చాటుకుంది ఈ బ్యూటీ. చిన్నారుల కోసం పలు షోలు చేసింది. గతంలో ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె వారి కోసం పాటపాడింది. ఈ 33 ఏళ్ల పాప్ సంచలనం అనాథ కోసం ఎన్నో షోస్ ఉచితంగా చేసింది. పలు అనాథాశ్రమాలను సందర్శించిన ఆ చిన్నారులతో సరధాగా కాలం గడిపేది. వారి కోసం తన సంపాదన నుంచి డబ్బు కూడా వెచ్చించేది. తాజాగా లేడీ గగా స్టూపిడ్ లవ్ సిరీస్‌లోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసింది. ఈ ఆల్బమ్‌ను తన సొంత నిర్మాణ సంస్థ సిక్త్స్ స్టూడియో ఆల్బమ్ బ్యానర్‌పై నిర్మించింది. మరికొన్ని ఆల్బమ్స్ రూపొందించేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శనలు ఇస్తోంది లేడీ గగా.
auto 12px; width: 50px;">View this post on Instagram“STUPID LOVE” THE NEW SINGLE & {{RelevantDataTitle}}