అవకాశాల్లేని ఈ ఆంటీలకు బెంజ్ కార్లు.. ఖరీదైన విల్లాలా... చీకటి పనుల్లో బిజీ బిజీ... ?
వీరిలో ఛాన్సులు లేకపోయి కొందరు... మరింత సంపాదనతో హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని మరికొందరు పక్క దారి పడుతున్నారు. అడ్డదారులు తొక్కేస్తున్నారు. మరి కొందరు బడా బాబులు, పారిశ్రామిక వేత్తలు, ఇండస్ట్రీలోనే డబ్బున్న హీరోలు, దర్శక నిర్మాతలతో పాటు రాజకీయ నాయకులకు పక్క సుఖం పంచుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. అంతెందుకు కెరీర్లో చెప్పుకోదగ్గ ఒక్క పాత్ర కూడా చేయని ఆంటీకి ఏకంగా బెంజ్ కార్లు, ఖరీదైన విల్లాలు.. ప్లాట్లు ఉన్నాయి.
ఆమెకు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయన్నదానిపై ఇండస్ట్రీ వర్గాల్లోనే రకరకాల గుసగుసలు ఉన్నాయి. ఆమె నైట్కు ఇంత అని మాట్లాడేసుకుని పక్క సుఖం పంచేందుకు రెడీగా ఉంటుందన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. మరో ఆంటీ నోరు తెరిస్తే అంతా కంపే.. ఆమె కూడా ఇలాంటి పాడు పనుల ద్వారా కావాల్సినంత సంపాదించుకుంది. ఇలా సినిమాల్లో జస్ట్ తెరపై కనపడితే చాలు అనుకున్న ఆంటీలు సైతం ఇలాంటి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.