ఇవి తింటే కరోనా ఖాయం.... ఇవి తింటే అసలు రానే రాదు....!

Arun Showri Endluri
ప్రస్తుతం మానవాళి వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ ను నివారించేందుకు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంది. అయితే ఇప్పట్లో దీనికి మందు కనిపెట్టే అవకాశం చాలా తక్కువ ఉండడంతో నివారించడమే ఉత్తమ మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వైరస్ విషయానికి వస్తే ఇది చాలా సులువుగా ఇతరులకి పాకే అవకాశం ఉన్నందున మన ఆహార అలవాట్లలో అనేక మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన ఇంట్లో వయసు మళ్ళిన పెద్దవారిది మరియు పూర్వీకులది మనమంతా చాదస్తం అనుకుంటాం కానీ ఈతరం లోనే కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్న విషయాన్ని గమనించలేకపోతున్నాం. గతంలో వారు అవలంబించిన ఆహార పద్ధతులను పాటిస్తే కరోనా సోకే అవకాశం అస్సలు ఉండదు. ఇక విషయానికి వస్తే గోరువెచ్చని నీరు కాగబెట్టుకొని అందులో పుదీనా వేసుకొని, నిమ్మరసం కలుపుకొని తాగితే మన రోగ నిరోధక శక్తి బాగా పనిచేసి ఈ బారినపడిన పడకుండా ఖచ్చితంగా రక్షిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే అన్నీ దినుసులు కలగలిపిన రసాన్ని వేడిగా మరిగించి రోజుకు ఒకసారైనా దానితో భోజనం చేస్తే కరోనా దాడి నుండి బయటపడవచ్చు. అలాగే అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి అల్లంని ముక్కలు ముక్కలుగా కోసి తురుము చేసి వేడి నీళ్లలో మరిగించి…. గోరు వెచ్చని ఆ మిశ్రమాన్ని ఉదయాన్నే పడగడుపున తాగితే వైరస్ బెంగ అస్సలు ఉండదని పరిశోధనలో తేలింది. ఇలా మన వంటగదిలోనే ఉండే అనేక ఔషద పోషకాలను కాదనుకుని మనమంతా ఫాస్ట్ ఫుడ్, రకరకాల జంతువుల మాంసం తింటూ లేనిపోని వ్యాధులను కొనితెచ్చుకుంటున్నాము.

ఇక ఎలాంటి ఆహార పదార్థాలు తింటే కరోనా సోకే ప్రమాదం ఉంది అంటే పచ్చి కూరగాయలు.... ఉదాహరణకు సలాడ్ కాంటి వాటితో. ఇంకా ఏ జంతువు మాంసం ని పడితే దానిని తినడం తగ్గించాలి. అలాగే ఏ ఆహారపదార్థాన్నీ నిన్న కడగకుండా పచ్చి వాటిని తింటే వైరస్ సోకిన వ్యక్తులు వాటితో కాంటాక్ట్ అయి ఉండే ప్రమాదం ఉన్నందను పండ్లను కూడా కడగకుండా తినవద్దని ప్రజలకు అని శాస్త్రవేత్తలే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: