ఆ దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్

Murali

సినిమాల్లో అవకాశాలు ఎవరికెలా.. ఎప్పుడొస్తాయో తెలీదు. కష్టపడినా, తనను తాను ప్రూవ్ చేసుకున్నా కూడా అదృష్టం ఉండి తీరాల్సిందే. అందుకే ఇండస్ట్రీలో పనసకాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అనే సామెత చెప్తూంటారు. ప్రస్తుతం ఇలాంటి అదృష్టాన్నే సొంతం చేసుకున్నాడు కొత్త దర్శకుడు కరుణ కుమార్. రేపు విడుదల కాబోతున్న పలాస 1978 సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు కారణం.. ఈ సినిమాను  చూసిన మెగా {{RelevantDataTitle}}