హాట్ హాట్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన కిమ్ శర్మ

Suma Kallamadi

బాలీవుడ్ బ్యూటీ.. కిమ్ శర్మ తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. కానీ.. ఆమెకి మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. అయితే ఈ భామ ఓ విదేశియుణ్ణి పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసింది. అతడితో కొన్ని విబేధాలు రావటంతో అతడిని వదిలేసింది ఈ భామ. నలభై ఏళ్ళు దాటినా కూడా కిమ్ శర్మ బికిని అందాలతో తన అందాలని అరబొస్తుంది.

 

 

అయితే.. గత కొంతకాలంగా నటుడు హర్షవర్ధన్ రానేతో డేటింగ్ చేసింది ఈ అమ్మడు. తన ప్రియుడు హర్షవర్ధన్ రాణే తో థాయ్ లాండ్ వెళ్ళింది. అక్కడ ప్రియునితో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ అందాలను ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేస్తూ పిచెక్కించింది అభిమానులను. టు పీస్ బికినిలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి కుర్రాళ్ళ గుండెల్లో దడ పెంచింది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలన్న సూత్రాన్ని పాటిస్తూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతోంది కిమ్ శర్మ.

 

 

చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటవుతుందా..? అనే అనుమానం లేకపోలేదు. అంతలోపు.. ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఈ విషయాన్ని  ఆమె ప్రియుడు, నటుడు హర్షవర్ధన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇంతకముందు లవ్ లో బ్రేకప్ అయితే డిప్రెషన్ లోకి వెళ్లడం, బాధపడుతూ ఉండడడం చేసేవారు.

 

 

కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. బ్రేకప్ తరువాత ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు భామలు.. ఇప్పుడు కిమ్ శర్మ కూడా ఇలానే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఎంజాయ్ చేస్తున్నట్లు తన ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది ఈ బ్యూటీ.. తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళుతూ సమయం గడుపుతోన్న తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. షేర్ చేసిన ఈ భామ ఫోటోలకు బానే లైక్స్ వచ్చాయట.. 

 

అయితే.. ఈమె ఖడ్గం సినిమాలో మెరిసింది. కానీ.. ఈ భామకు సినిమాల్లో వచ్చిన క్రేజ్ కన్నా యువరాజ్ సింగ్ మాజీ ప్రియురాలిగానే బాగా ఫేమస్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: