రెడ్ బికినీలో శ్రీమతి హాట్ అందాలకు రెండు కళ్లు చాలవ్...!
ఈ ఫొటో షూట్లో ఆమె రెడ్ హాట్ బికినీతో దీపిక నెవ్వర్ బిఫోర్ అన్నంతగా చెలరేగిపోయింది. కంప్లీట్ గా రెడ్ బికినీ వేసుకున్న ఆమె కురులు సముద్రపు అలల గాలుల ధాటికి ఎగురుతుంటే ఆ స్టిల్లో ఆమెను చూస్తుంటే ఆమె అందం వర్ణించేందుకు పదాలు సరిపోవు. ఇక రెడ్ బికినీలో దీపిక ఒంపుసొంపుల లావణ్యం మైండ్ బ్లోయింగ్ అంటూ నెటిజనులు కితాబిచ్చేస్తున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు విస్తృతంగా కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఇంత వయస్సులోనూ ఆమె నడుము ఒంపుల సొగసులు చూస్తుంటే అబ్బబ్బా మామూలుగా లేవు. ఆమె అందాలతో ఓ రేంజ్లో కైపెక్కిస్తోంది. దీపిక ప్రస్తుతం 83 చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్ వీర్ సింగ్ కి జోడీగా నటించింది. కపిల్ దేవ్ జీవిత భాగస్వామి రోమి దేవ్ పాత్రలో దీపిక నటించింది. ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమాకు దీపిక సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో పాటు దీపిక శకున్ బాత్రా సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో అనన్య పాండే - సిద్ధాంత్ చతుర్వేది తదితరులు నటించనున్నారు.