ఝాన్సీ జీవితంలో ఎదురైన సంఘటనలు ఇవే...

Kothuru Ram Kumar
ఎంతో మంచి ప్రజాదారణ పొందిన నటి. నటి ఝాన్సి తెలుగులో విభిన్న పాత్రలని చేసింది. ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె. అనేక సినిమాల్లో రకరకాల పాత్రలని చేసింది. అలానే మంచి కామిడీ కూడా సినిమాల్లో అందించింది. ఝాన్సి ఎంతో మంచి నటి. ఈమె ఎంతో సింపుల్ గా ఉండే నటి.

స్టార్ హీరోలతో నటించిన ట్యాలంట్ యాక్టర్ ఈమె. వివిధ సినిమాలలో నటించింన ఈమె పాత్ర అమోఘం. అలానే చక్కటి యాక్టింగ్తో ఎంతో బాగా ప్రేక్షకులని ఆకట్టుకుంటూ నవ్విస్తూ మెప్పిస్తూ వచ్చింది మన ఝాన్సి. యాంకర్గా, సినిమాల్లో అనేక పాత్రల్తో ఈమె ఎంజోయ్ చేస్తూ నవ్విస్తుంది. అలాంటి సరదా సరదాగా ఉండే ఈమె జీవితం చిక్కుల్లో పడింది.

ఈమె మాటలు కెవ్వు. అందం వర్ణించలేము. ఇటువంటి నటి ప్రేమలో పడింది. ఆనాటి రోజుల్లో ఈమె ప్రేమించి నటుడు జోగి నాయడుని వివాహం చేసుకుంది.  వీరి ఇద్దరికీ ఒక అమ్మాయి కూడ. అయితే వీరి ఇద్దరి మధ్య ఏవో అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు.

ఈమె టాక్ ఆఫ్ ది టౌన్, జెమినీ టీవీ, ఎయిర్ టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా, జెమినీ టీవీ, నవీన, టీవీ9 ప్రయోజిత కార్యక్రమాలు చేసింది. ఆ తర్వాత మనోయజ్ఞం, ఈ టివీలో ధారావాహికలో పని చేసింది. అలా నెమ్మదిగా అనేక సినిమాల్లో పాత్రలు చేసింది. కౌసల్య కృష్ణమూర్తి ,F2 , మల్లేశం సిల్లీ ఫెలోస్ , మాయ ,రొటీన్ లవ్‌స్టోరీ , అంతకు ముందు... ఆ తరువాత.., ఊరుమనదిరా, శ్రీరామరాజ్యం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , తెలుగమ్మాయి, గోల్కొండ హైస్కూల్ , భలే మొగుడు భలే పెళ్ళామ్, మనీ మనీ మోర్ మనీ. ఇలా అనేక సినిమాల్లో నటించింది ఝాన్సి.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: