కరోనా ఎఫెక్ట్‌.. మరో సెలబ్రిటీ వివాహం వాయిదా!

JSR
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఫంక్షన్లు పార్టీల విషయంలో ఆంక్షలు విధించటంతో ప్రముఖుల ఇళ్లలో వేడుకలు వాయిదా పడుతున్నాయి. {{RelevantDataTitle}}