సుఖ సంసారం: బెడ్‌రూమ్‌లో ఈ రంగు ఉంటే శృంగారం సూప‌రేనా..!

Arshu
మానవ జీవితంలో శృంగారానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దంపతుల మధ్య శృంగార జీవితం అనేది ఎలాంటి అరమరికలు లేకుండా ఉండాలి... లేకుంటే దాంపత్య జీవితం అంతా సజావుగా సాగదు. ఒకరిపై మరొకరికి లేనిపోని అపోహలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం స‌క్సెస్ అవ్వ‌డానికి  చాలా కారణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే మన పడక గదిలో ఉన్న రంగు సైతం శృంగారంపై ఆసక్తి లో కీలక పాత్ర పోషిస్తుందని శృంగార నిపుణులు చెబుతున్నారు. పడకగదిలో దంపతులు లోని శృంగార కోరికలు రగిలించడం లో మన ప్రవర్తన పై ప్రభావం చూపించడం లో రంగు కీలక పాత్ర పోషిస్తుంది అట.

చాలామంది ఎరుపు గులాబీ రంగు ప్రేమకు చిహ్నం.. అని వాటిని ఇష్టపడుతూ ఉంటారు. అయితే వాటి కంటే నీలం రంగు ఎక్కువ ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది తాజా స‌ర్వే. ఈ సర్వేలో ఎక్కువ మంది నీలం రంగు ప్రశాంతమైనది అని చెప్పారట. నీలం రంగు గ‌దిలో ఉన్నవారు ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టు {{RelevantDataTitle}}