సాగర కన్యలా అందాల ఊర్వశీ.. క్వారెంటైన్‌ లోనూ గ్లామర్ డోస్ తగ్గలేదుగా..!

JSR
కరోనా భయంతో ప్రతీ ఒక్కరు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలకు ఇప్పుడు కాస్త ఖాళీ సమయం దొరకటంతో అంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కక్కొరు ఒక్కో విధంగా తమ క్వాలిటీ టైం ను స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు వంట చేస్తూ, వర్క్ అవుట్ చేస్తూ రకరకాల వీడియోలను తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయగా తాజాగా మరో భామ ఈ లిస్ట్ లో చేరిపోయింది.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఓ గ్లామరస్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఓ బీచ్‌ లో బికినీలో తాను ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఈ భామ, `క్వారెంటైన్‌ లో నేను ఇలా స్నానం చేస్తున్నా` అంటూ కామెంట్ చేసింది. ఊరించే ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెకిస్తున్న ఊర్వశీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది పాగల్‌ పంతి సినిమాలో నటించిన ఈ భామ ప్రస్తుతం వర్జిన్‌ భానుప్రియ సినిమాలో నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో ప్రస్తుతం ఖాళీ సమయంతో తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు పలు మ్యూజిక్‌ వీడియోస్‌ లోనూ నటిస్తున్న ఊర్వశీ, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Me taking bath 🌊 in quarantine like: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela #Maldives #tbt

A post shared by {{RelevantDataTitle}}