కరోనాపై యుద్దం : ఎదిరించి పోరాడూ అంటూ.. ఆకట్టుకుంటున్న బాలసుబ్రమణ్యం సాంగ్!

Edari Rama Krishna

కరోనా.. కరోనా.. కరోనా.. కరోనా..
ఎక్కడిదీ కరోనా ఏమిటిదీ కరోనా
కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా..
అంటు రోగమై సోకే మృత్యువు ఈ కరోనా
దీని వల్ల మన ముందే యుగాంతమే జరిగేనా...
కరోనా.. కరోనా.. కరోనా.. కరోనా..

 

మనం చేయు తప్పులకు.. మరో రూపు కరోనా..
మనుషుల నిర్లక్ష్యానికి మరో రూపు కరోనా
ఎన్నెన్నో వ్యాధులతో పోరాడిన మానవుడా... 
అన్నింటా గెలుపొందిన యోధుడ.. మహనీయుడా..
నియమాలను పాటించు.. నిబద్ధతను పాలించు..
స్వియ నియంత్రణతోటీ.. ప్రమాదాన్ని నివారించూ..

 


మన పూర్వులు ఆచరించు ఆచారాలను ఆశ్రయించు.. 
ప్రభుత్వాతు సూచించే మార్గాలను అనుసరించు.. 
నిరాశతో కరోనాకు భయపడి నీవు పారిపోకూ..
ధైర్యంతో కరోనానూ తరిమికొట్టు వరకూ.. నిద్ర పోకూ.. నిద్ర పోకూ.. 
సర్వేజనా సుఖినోభవంతూ.. సర్వేజనా సుఖినోభవంతూ.. 

 

" height='150' width='250' src="https://www.youtube.com/embed/R7DrINxm_KA" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: