లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్.. కొడుకు బర్త్ డే వీడియో కాల్‌లో సెలబ్రేట్‌ చేసిన హీరో

JSR
లాక్‌ డౌన్‌ సమయంలో మీ సన్నిహితుల బర్త్‌ డే ఎలా సెలబ్రేట్ చేయాలని అని భావిస్తున్నారా..? అయితే ఒక్కసారి హృతిక్ రోషన్ సోషల్ మీడియ పేజ్‌ను చెక్ చేయండి. ఆదివారం ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన హృతిక్‌, తన మాజీ భార్యతో కలిసి కొడుకు బర్త్ డే ను ఎలా సెలబ్రేట్ చేశాడో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో హృతిక్‌ ఇంట్లోనే ఉంటుది సుసానే.

ఈ జంట తమ కుమారుడు హ్రీహాన్‌ పుట్టిన రోజును ఐషోలేషన్‌ లోనే సెలబ్రేట్ చేశారు. హ్రీహాన్‌ శనివారం తన 14వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా హృతిక్‌ తల్లి దండ్రులు రాకేష్‌, పింకీ రోషన్‌.. సోదరిలు సునైనా పాశ్మినా కోడలు సురానిఖా, తో పాటు మరికొందరు రిలేటివ్స్ వీడియో కాల్‌లో ఉండగా హ్రీహాన్‌ కేక్ కట్ చేశాడు.

ఈ వీడియోలో ఓ పాయింట్ దగ్గర హృతిక్‌, సుసానే ఇద్దరు పిల్లలతో కలిసి ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. వీడియోతో పాటు `మార్చి 28, 2020 హ్రీహన్‌ హ్యాపీ బర్త్ డే. టెక్నాలజీకి కృతజ్ఞతలు. మంచి రోజులు వస్తాయి` అంటూ కామెంట్ చేశాడు హృతిక్‌. ఈ వీడియో హృతిక్ పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
.. 28th march 2020 Hrehaan’s was a Happy Birthday. Thanks to a little adaptability, flexibility and technology. . god bless our children . There will be better days . . love to all. . #keepgrowing #keeplearning #funtakeswork #stayhome #staypositive #happybirthday #hrehaanturnsfourteen #careforothers❤️ #givetimetotheelders . . And thank you @suranikashealthykitchen for the amazing cake 🎂

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: