కేజిఎఫ్ 2 లో రాఖీ భాయ్ ని చంపేది ఎవరంటే....

Arun Showri Endluri

2018 డిసెంబర్లోవిడుదలైనకేజిఎఫ్సినిమాదేశచలనచిత్రరంగంలోఎంతటిసంచలనంసృష్టించిందోఅందరికీతెలిసిందే.కన్నడస్టార్హీరోయశ్రాఖీబాయ్పాత్రనుచాలాఅద్భుతంగాపోషించాడు.ప్రశాంత్నీల్దర్శకత్వంలోతెరకెక్కినఈచిత్రంఅన్నిభాషలలోబ్లాక్బస్టర్గానిలిచికన్నడచిత్రపరిశ్రమస్టామినానుభారతదేశానికితెలియజేసింది.

దీంతోఆచిత్రానికిసంబంధించినసీక్వెల్కేజిఎఫ్చాప్టర్-2 పైచాలాపెద్దస్థాయిలోఅంచనాలుఉన్నాయి.దేశవ్యాప్తంగాఎంతోమందిఅభిమానులనుసంపాదించుకున్నహీరోకేజిఎఫ్తరువాతిభాగంలోఎలాఆగోల్డ్మైన్స్నిఏలబోతున్నాడోచూడాలనిఅంతాఆతృతగాఉన్నారు.చాలావరకూషూటింగ్పూర్తిచేసుకున్నఈచిత్రంఅక్టోబర్ 23నవిడుదలచేస్తామనిచిత్రయూనిట్ప్రకటించడంతోఅభిమానులంతాఖుషీఅయిపోయారు.

ఇకఈచిత్రంయొక్కరెండోభాగంవిషయానికివస్తేసంజయ్దత్డేంజరస్విలన్పాత్రలోమెరవనుండగాబాలీవుడ్బ్యూటీరవీనాటాండన్దేశప్రధానిపాత్రలోకనిపించనుందట.రవీనాపాత్రకుచాలానెగిటివ్షేడ్స్ఉండగావిలన్స్అందరినిచంపేసినరాఖీబాయ్కేజిఎఫ్కింగ్అయినతర్వాతరవీనాటాండన్రాజకీయకుట్రలతోఅతనినిముప్పుతిప్పలుపెట్టేసన్నివేశాలుమరియుచివరికిఅతనినిహతమార్చడంకూడాచిత్రానికిహైలెట్అవుతుందనిసమాచారం.

తల్లిమాటకోసంరాఖీభాయ్గొప్పరాజుగాఎదిగిసాధించిచూపిస్తాడనిసినీవర్గాలుమాట్లాడుకుంటున్నాయి. ఇదిలాఉండగాకేజీఎఫ్లోరాఖీభాయ్జీవితంఏమలుపుతిరుగుతుందోఅనిఅభిమానులలోఆసక్తినెలకొంది. మరికేజీఎఫ్2 లోహీరోయిజంమాములుగాఉండదనిమాత్రంఫ్యాన్స్గట్టిగానమ్ముతున్నారు. చూడాలిమరిత్వరలోఎలాంటిసందేశంఅందుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: