చేతిలో బాటిల్‌తో రెచ్చిపోయిన బాహుబలి బ్యూటి

JSR
ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా ప్రధాన పాత్రదారులకు టెక్నీషియన్లుకు మాత్రమే కాదు సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా బాహుబలి సినిమాతో ఐటమ్‌ గర్ల్‌ గా సూపర్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న బ్యూటీ స్కార్లెట్‌ విల్సన్‌. బ్రిటీష్ మోడల్‌ డ్యానర్ అయిన ఈ భామ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్‌ అయ్యింది.

కేవలం ఐటమ్‌ గర్ల్‌గానే కాదు నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ బ్యూటీ. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు నెటిజెన్‌ లను షాక్‌కు గురించేసింది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ చేతిలో బాటిల్‌తో బెడ్‌ మీద రచ్చ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది స్కార్లెట్‌.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Posted @withregram • @corygoldbergphotography May all of your lockdowns be as wonderfully epic as @scarlettwilsonofficial jumping around on a fluffy bed at @caboserai with a bottle of {{RelevantDataTitle}}