నెటిజెన్ సెటైర్ కి నందిని రెడ్డి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ...!
నందిని రెడ్డి మరియు సమంత కలసి చేసిన సినిమా ఓహ్ బేబీ. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి విజయం సాధించింది. ఓహ్ బేబీ సినిమా ఒక కొరియన్ సినిమాకి రీమేక్ , అయితే ఇంకోసారి కొరియన్ రీమేక్ తో మీరిద్దరూ చేతులు కలుపుతున్నారు అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అయితే నందిని రెడ్డి తన ట్విట్టర్ పేజీకి తన నెక్స్ట్ రీమేక్ కాదని, స్వప్నా సినిమాకు ఒరిజినల్ స్క్రిప్ట్ అని స్పష్టం చేసింది.
ఆమె మరియు సమంతా మరోసారి చేతులు కలిసినప్పుడు,మేము దానిని సంతోషంగా మరియు గర్వంగా ప్రకటిస్తామని ఆమె తెలిపారు.ఎప్పుడైతే @samanthaprabhu నాకు రెండవ సినిమా ఛాన్స్ ఇస్తుందో అప్పుడు మేము ఇద్దరం కలసి సగర్వముగా అనౌన్స్ చేస్తాం ...ఈ పుకారుకు నా రేటింగ్ 1/5 .... అబ్బాయిలు రండి మీరు బాగా చేయగలరు "అని నందిని రెడ్డి ట్వీట్ చేశారు. దీనితో నెటిజన్స్ ఏమ్ చెప్పాలో తెలియక నివ్వెరపోయారు
.@Samanthaprabhu2 to act in one more Korean remake?
MORE: https://t.co/ZZrb38g2vS pic.twitter.com/nH9tth1H6A — sridevi sreedhar (@sridevisreedhar) April 16, 2020