సెల్ఫ్ క్వారంటైన్ లో మతి పొగుడుతున్న ఫోటోలని పోస్ట్ చేసిన అమీషా పటేల్...!
కరోనా వైరస్ పుణ్యమా అని మే 3 వరకు లాక్ డౌన్ ని భారత ప్రధాని పొడిగించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ దెబ్బతో ఎవరికి వారు వారి ఇంట్లోనే సమయాన్ని గడిపేస్తున్నారు. అలాగే ఇక సినిమా స్టార్ల విషయానికి వస్తే సెల్ఫ్ క్వారంటైన్ కి అందరూ వెళ్లారు అని చెప్పవచ్చు. ఇక అసలు విషయానికొస్తే... ఈ లాక్ డోన్ సమయంలో ఒక్కొక్కరు ఒక స్థాయిలో వారు చేస్తున్న పనులని ఆన్లైన్ లోకి వచ్చి వీడియోలు, ఫోటోలు పెట్టడం వారికి పరిపాటిగా మారిపోయింది.
నిజానికి ఇలా చేయడం వల్ల వారి వారి అభిమానులకు చాలా ఉత్సాహపరుస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక కొందరు హీరోయిన్లు అయితే ఇంస్టాగ్రామ్ లేదా ఏదైనా సోషల్ మీడియా ద్వారా వారి హాట్ హాట్ ఫోజులతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు. ఈ లిస్ట్ లోకి హీరోయిన్ గా అవకాశాలు ఎక్కువ దక్కించుకోలేకపోతున్న భామ అమీషా పటేల్. ఆవిడ నాలుగు పదుల వయసులో ఉన్న కూడా టీనేజ్ గర్ల్ లాగా కనిపించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఆమె ఎంత వరకు ఎక్స్పోజ్ చేయాలో అంతకుమించి చేస్తుంది సోషల్ మీడియాలో.
ఇక ప్రస్తుతం ఆవిడకి 46 సంవత్సరాలు. నిజానికి ఆమెను చూస్తే కేవలం 20 నుంచి 25 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిల హాట్ ఫొటోస్ తో ప్రజల హృదయాలను కొల్లగొట్టేలా పిచ్చెక్కిస్తుంది. ఈమధ్య రీసెంట్ గా వచ్చిన భయ్యాజీ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఆమె మళ్లీ ఆశలు చిగురించాయి. కాకపోతే ఈ సినిమా హిట్ అయిన తర్వాత మళ్లీ ఆమెకు అవకాశాలు వస్తాయని భావించిన అమీషా పటేల్ అనుకున్న స్థాయిలో ఎక్కడి నుంచి పిలుపు రాకపోవడంతో దానితో తనలోని అందచందాలను ఇంకా అలాగే ఉన్నాయ్ అని తెలిపేందుకు తన హాట్ హాట్ ఫోటో షూట్ లను ప్లాన్ చేసుకుంటోంది ఈ అందాల భామ. నిజానికి బాలీవుడ్లో అలాగే టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించిన అమీషా పటేల్ కు ఆ తర్వాత సినిమాలలో స్క్రీన్ మీద అవకాశాలు చాలా తక్కువని చెప్పవచ్చు. దానితో ఆఫర్స్ కోసం అందాల ప్రదర్శన చేస్తూ అడపాదడపా సినిమాలతో తన కెరీర్ని నెట్టుకొస్తోంది.