విక్రమ్ అంతపని చేసాడెంటి..చింపేసాడుగా..
తమిళ నటుడు విక్రమ్ పేరు కు పెద్ద గా పరిచయం అక్కర్లేదు... విలక్షణ నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలvలో నటించి ప్రేక్షకుల హృదయాలvలో చెరగని ముద్ర వేసుకున్నాడు.. అందుకే ఆయన సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.. ఐ లాంటి కష్టతరం పాత్రల లో నటించాలన్న , నాన్న లాంటి పిచివాడు గా చేయాలన్న విక్రమ్ తర్వాతే ఎవరైనా..
ఈ మధ్య విక్రమ్ సినిమాలు తగ్గాయని తెలుస్తుంది.. ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తున్నాడు..అయితే అందరిలాగే పెద్ద సినిమాలలోనూ, హిస్టారిక ల్ చిత్రాలbలో నటిస్తూ వస్తున్నాడు.. ప్రస్తుతం సినిమా పూర్తవ్వగా నే మరో సినిమా తో బిజీగా ఉన్నాడు విక్రమ్ . అందుకే విలక్షణ పాత్రల్లో నటిస్తున్నారు.. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి..
విలక్షణ నటుడు విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం మహావీర్ కర్ణ’ ..ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది..తమిళం తో పాటు వివిధ భాషల్లో రూపొందిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన నిర్మాణ సంస్థ యునైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్ నిర్మిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో భారీగా ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సురేష్ గోపీ దుర్యోధనుడి పాత్రను పోషిస్తున్నారు. కాగా దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..విక్రమ్ పుట్టిన రోజూ ముంగించుకొని చిత్ర యూనిట్ ఓ వీడియోను అభిమానుల కోసం విడుదల చేసింది.. అందులో విక్రమ్ చేస్తున్న సాహసాలను చూపించారు..చరిత్రను తలపించే పాత్రలో విక్రమ్ నటిస్తుందట .. అయితే ఆ పాత్ర విక్రమ్ కు ఏ స్థాయి రేంజు హిట్ని అందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది..