ఛాలెంజ్  అంగీకరిస్తున్నా అన్నయ్యా..! కానీ నెల రోజుల ఫుటేజ్ మిస్స‌య్యింది...!

దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంట్లో మహిళలకు మరింత పనిభారం పెరుగుతోంది. వీటిని తగ్గించేందుకు టాలీవుడ్‌లో వినూత్నమైన ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టారు. తమ ఇళ్లలోని మహిళలను ఇలాంటి కష్టకాలంలో మరింత కష్టపెట్టలేరని.. ఇంటి పనులు చేస్తూ సాయపడతారని వారే నిజమైన మనుషులంటూ {{RelevantDataTitle}}