లాక్ డౌన్ లో అబ్బా పిండేశారు అనిపిస్తున్న ఆ సీన్లు ఏవో తెలుసా..

Satvika

కరోనా భయంలో ఇంకా సినిమాలు ఏం చుస్తారు.. అని అసలు అనుకోకండి..ఎందుకంటే ఇంట్లోనే ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు..అయితే కరోనా ను నియంత్రణ లో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు..ఇకపోతే కరోనా వల్ల ఎందరో నష్టపోయారు.. కొందరి జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి .. పేద ప్రజలు ఆకలిని తగ్గించడానికి దాతలు ముందుకు వస్తున్నారు..

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 

 

కరోనా పై పోరాటానికి ప్రజలు సిద్దం కావాలని సినీ ప్రముఖులు ఉత్తేజ పరుస్తున్నారు.. వీడియోల ద్వారా జాగ్రత్తలు తెలిపితే మరీ కొందరు మాత్రం రకరకాలా వీడియో నుపొస్ట్ చేస్తూ అభిమానులకు కావలసిన ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు.. పలుగురు విరాళాలను అందిస్తున్నారు.. మరికొంత మంది స్వయంగా వచ్చి ప్రజలకు కావలసిన అత్యవసర నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు.. 

 

 

 

 

ఇకపోతే ఇళ్లలో ఉంటున్న రొమాంటిక్  ప్రియులు ఇలాంటి సినిమాలు చూస్తే చిల్ అవుతారని అంటున్నారు..ఒక్కో సినిమాలో ఒక్క సీన్ గురించి  చెప్పనక్క్లేదు అన్నీ సినిమాలు సూపర్ అయితే అరెక్స్ 100 , వెంకీ మామ, 100 లవ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.. సిగ్గుతో కూడిన సినిమాలు కావాలంటే పాతకాలం సినిమాలు చూస్తే కాస్త ప్రశాంతత చేకూరుతుంది.అలాగే సిగ్గు ఎగ్గులు కూడా తెలుసు వస్తాయని  అంటున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: