బ్రహ్మీకి ఆ పేరు ఎందువచ్చిందో తెలుసా.. గదే అసలు మ్యాటర్..

Satvika

తెలుగు చిత్ర పరిశ్రమలో నుంచి వస్తున్న ఎన్నో సినిమాలు అన్నీ రకాల ఏమోషన్లతో పాటుగా , కథ , చిత్రీకరణ , కామెడీ ఈ మూడిటి టైమింగ్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది..అందుకే తెలుగు  దర్శక నిర్మాతలు సినిమాలోని అన్ని కోణాలను సమపాళ్లలో ఉందా లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.. ఇకపోతే తెలుగు సినిమాలు నవ్వుల నజరానాలు ఫ్లాట్  ఫాం లు అందుకే చాలా సినిమాలకు ప్రజల ఆదరణ లభిస్తోంది..

 

 

 

 

ఇకపోతే తెలుగులో పొట్ట చెక్కలయ్యల నవ్వించడం చాలా మంది ప్రతిభా వంతులైన కమెడియన్లు ఉన్నారు.. వారి డైలాగు డెలివరీ టైమింగ్ లాంటి అన్నీ సూపర్ గా ఉండటంతో సినిమాలలో హీరో , హీరోయిన్ల కన్నా కూడా కామెడియన్ ప్రబుద్దులు ఎక్కువ పాపులర్ అవ్వడంతో పాటుగా వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అలా చాలా మంది కమెడియన్లు ఉన్నారు.  అందులో ప్రత్యేక స్థానాన్ని అందుకున్న కమెడియన్ అంటే వినిపించే పేరు బ్రహ్మ నందం...

 

 

 

ఈయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు..రాయాలంటే పుస్తకం అసలికే చాలదు .. ఎన్నో చిత్రాలలో నటించి మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రాహ్మీ కామెడీకి కేరాఫ్ అన్న విషయం తెలిసిందే.. ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న బ్రహ్మీ .. ఆస్తులను అంతకు మించిన అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నారు.. అందుకే ఇప్పుడు కామెడీ కిలాడి అని ప్రజలతో పిలిించుకునే స్థాయికి చేరుకున్నాడు.. 

 

 

 

బ్రహ్మనందం అనే పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగి పోతుంది.. ఎందుకంటే బ్రహ్మీ అంత పాపులారిటీ సంపాదించారు.. ఈయన నటనను గుర్తించిన భారత ప్రభుత్వం ఈయనకు ఎన్నో అవార్డులతో సత్కరించింది.. మరో విషయమేంటంటే ఈయన పేరు ఇప్పుడు సువర్ణాక్షాలతో గిన్నీస్ బుక్ రికార్డులో పేరును దక్కించుకుంది..అంత ఘనత కలిగిన వ్యక్తితో సినిమాలు తీయాలంటే అదృష్టం ఉండాలని సినీ దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు.. అదండీ బ్రహ్మీ జీవిత గాథ.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: