'భయం'పై త్రివిక్రమ్ చెప్పిన పంచ్ డైలాగ్స్ అదుర్స్!

Durga Writes

త్రివిక్రమ్.. అతని సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా ప్రజలు మళ్లీ మళ్లీ చూస్తారు.. దీనికి కారణం అయన రాసే అద్భుతమైన డైలాగులే. ఎంతో అద్భుతంగా ఉంటాయి అయన డైలాగులు.. మనసును తాకుతాయి.. ఇంకా అలానే భయంపై చెప్పిన పంచ్ డైలాగులు వింటే భయం మన నుండి పారిపోతుంది.. అలాంటి అద్భుతమైన డైలాగులు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

వాసు.. 

 

 

తండ్రికి, భవిష్యేత్తుకు భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.. అని వెంకటేష్ ని తన తండ్రి తిడుతాడు. 

 

అతడు.. 

 

 

ఈ సిన్ అందరికి గుర్తు ఉంటుంది.. ఎందుకంటే ఈ సిన్ అద్భుతం అనే చెప్పాలి.. ఆ సిన్ ఏంటి అంటే? పిల్లలు అందరూ కలిసి అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి నిమ్మకాయ తీసుకురావాలి అని.. వాడు ఏమో అర్ధరాత్రి బయపడి సచ్చిపోతాడు.. దెయ్యం కంటే 'భయం' మహా చెడ్డది అండి. 

 

 జులాయి.. 

 

 

 

 

ఆశ కాన్సర్ ఉన్నోడిని కూడా బ్రతికిస్తుంది.. భయం ఏమి రోగం లేని వాడిని కూడా చంపేస్తుంది. 

 

భయపడడం లోనే పడడం అనేది ఉంది.. మనం పడొద్దు లేగుద్ధం. 

 

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ రేంజ్ లో లోకాన్ని చూపిస్తాడు.. అయితే తెలివిగా బ్రతుకు.. అతి తెలివిగా వద్దు అని ఆ సినిమా ద్వారా తెలుస్తుంది. 

 

నువ్వే కావాలి.. 

 

 

ఇష్టం ఉంటే భయపడకూడదు.. భయముంటే ఇష్టపడకూడదు. 

 

ఈ డైలాగ్ అప్పట్లో ప్రేమించుకునే ప్రేమ జంటలకు ఇన్స్పిరేషన్ అనుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: