కమల్ హాసన్ ఆలోచనల పై ఇండస్ట్రీలో చర్చలు

Seetha Sailaja

లాక్ డౌన్ వచ్చే మే నెలలో కూడ కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మరో రెండు నెలల వరకు ధియేటర్లు తెరుచుకునే పరిస్థితులు లేవు. దీనితో ఇప్పటికే రిలీజ్ కు రెడీ అయిన సినిమాల పరిస్థితి ఏమిటో తెలియక సినిమాలను నమ్ముకుని కోట్ల రూపాయలలో అప్పులు తీసుకువచ్చిన నిర్మాతలు ఈ లాక్ డౌన్ సమయంలో తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు.


ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో జనం అంతా ఒటిటి ప్లాట్ ఫామ్స్ లో వచ్చే సినిమాలకు అతుక్కు పోవడంతో భవిష్యత్ లో సినిమాలు రిలీజ్ అయినా వాటిని ధియేటర్లలో చూడటానికి జనం వస్తారా అన్న అనుమానాలు పెరిగిపోతు ఉండటంతో గతంలో కమలహాసన్ ప్రవేశపెట్టాలని ప్రయత్నించిన ‘పే ఫర్ వ్యూ’ ఆలోచన పై దక్షిణాది {{RelevantDataTitle}}