38 ఏళ్ల వయసులోనూ సెగ‌లు రేపుతున్న నాగ్‌ హీరోయిన్‌..!!

Kavya Nekkanti

కింగ్ నాగార్జున హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ `ఎదురులేని మనిషి` సినిమా గుర్తిండే ఉంటుంది. ఈ చిత్రంలో నాగార్జున్ డ్యూయ‌ల్ రోల్ చేయ‌గా.. సౌంద‌ర్య‌, షెనాజ్ ట్రెజరీవాలా హీరోయిన్లుగా న‌టించారు. అయితే సెకెండ్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ బ్యూటీ షెనాజ్..  రచయితగా పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. దానితో పాటు అమ్మడు రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే గ‌తంలో సెమీ న్యూడ్ మసాజ్ వీడియోని తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఆ వీడియో అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెన్సేషన్ అయింది. ఈ అమ్మడు ఇంత డేర్‌గా మసాజ్ వీడియో షేర్ చేయడం హాట్ టాపిక్ అయింది. అదే వీడియో ఎవరైనా పోస్ట్ చేసి ఉంటే, ఆ పోస్ట్ చేసిన వాళ్లు పోలీసుల ఇంటరాగేషన్‌లో ఉండుండేవారు. సరే ఈ వీడియోతో ఆపేస్తుందిలే అనుకుంటే షెనాజ్ ఎన్నో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ సెన్సేషన్‌కి కేంద్రబిందువుగా మారింది. ఇక తెలుగులో ఈ హాట్ లేడీ చేసింది ఒక్క సినిమానే అయినా.. సినిమా ఫ్లాప్ కావడంతో చాలామంది ఆమె ఫేస్ ను మర్చిపోయారు. 

ఇక బిటౌన్ లో ఈ చిన్నది జస్ట్ ప‌ది సినిమాల వరకు చేసింది. అయినా గుర్తింపు రాలేదు. అంతేకాకుండా.. షెనాజ్ టివి హోస్ట్ గా కూడా పనిచేసింది.  ఇక లాభం లేదనుకుందో ఏమో గాని.. సెమి న్యూడ్ మసాజ్ తో వీడియో పోస్ట్ చేసి తెగ హ‌ల్ చ‌ల్ చేసింది. ఎవరో మనల్ని వైరల్ చేయడమేంటి నాన్సెన్స్ .. మనమే చేసుకుంటే పోలా అనుకుంది. కళ్లకు మంచిది. ఆమె అనుకున్న‌ట్టుగానే ఈమె వీడియో బాగా వైర‌ల్ అయింది. 

కానీ, ఆమెను, ఆమె వీడియోను కొన్ని రోజులకు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయార‌నే చెప్పాలి. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ దండ‌యాత్ర ప్రారంభించింది ఈ హాట్ బ్యూటి.  ప్రస్తుతం షెనాజ్ వయసు 38 ఏళ్ళు. అయితే  ఈ వయసులో కూడా కుర్ర భామ తరహాలో షెనాజ్ ఇంస్టాగ్రామ్లో బికినీ ఫోజులతో సెగ‌లు రేపుతోంది. మోడరన్ డ్రెస్ లో షెనాజ్ క్లీవేజ్ షో చేస్తూ.. పిచ్చెక్కేలా చేస్తుంది. 

షెనాజ్ హాట్ ఫోటోస్‌

షెనాజ్ హాట్ ఫోటోస్‌

షెనాజ్ హాట్ ఫోటోస్‌

షెనాజ్ హాట్ ఫోటోస్‌

షెనాజ్ హాట్ ఫోటోస్‌

షెనాజ్ హాట్ ఫోటోస్‌

షెనాజ్ హాట్ ఫోటోస్‌


 
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: