లాక్ డౌన్ సమయంలో కొడుకు పై వాచ్ పెట్టిన రవితేజ !

Seetha Sailaja

లాక్ డౌన్ పిరియడ్ కావడంతో సెలెబ్రెటీలు అంతా తమ ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితులలో అనేకమంది హీరోలు తమ పిల్లలతో తాము గడుపుతున్న సమయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. {{RelevantDataTitle}}