శ్రీ హరి జీవితంలో ఊహించని పరిణామాలు... !

Gullapally Venkatesh

శ్రీహరి... ఈ తరానికి ఈ పేరు పెద్దగా తెలియదు గాని కిందటి తరానికి మాత్రం శ్రీహరి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చేసిన సినిమాలు ఆయన నటన అన్నీ కూడా ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఆయన నటించిన సినిమాలు ఇప్పటి వరకు ఎవరూ కూడా చేయలేదు అని చెప్తారు. ఆ విధంగా ఆయన సినిమాల్లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆయన జీవితం చిన్న వయసు లోనే ముగిసింది అనే సంగతి తెలిసిందే. 

 

శ్రీహరి మరణం చాలా మందికి కన్నీరు తెప్పించింది. అప్పటి వరకు హుషారు గానే ఉన్న వ్యక్తి... ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం చూసి ఇండియన్ సినిమా కూడా షాక్ అయింది. ఇండియన్ సినిమాలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోకపోయినా ఆయన మరణం గురించి మాత్ర౦ చాలా మంది ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా ఉంది అనేది వాస్తవం. క్యాన్సర్ వ్యాధిని ఆయన దాచుకుని బ్రతికారు అని ఆయనను అదే నాశనం చేసింది అని చెప్తారు ఆయన అభిమానులు. 

 

ఆయన నటించిన సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చినా ఆయన మాత్రం జీవితంలో వేసిన కొన్ని అడుగులు అనవసరంగా ఇబ్బంది పెట్టాయని చెప్పుకోవచ్చు. శ్రీహరి జీవితంలో చూడని విజయం చేయని పాత్ర లేదు గాని తన జీవితాన్ని తాను కాపాడుకోవడం మాత్రం ఎప్పటికి ఆయన చేయలేకపోయారు. క్యాన్సర్ వ్యాధిని దాచకుండా ఉండి ఉంటే ఆయన బ్రతికే వారు అని చెప్తారు చాలా మంది. ఆయనకు ఎవరు ఏ సలహా ఇచ్చినా సరే తీసుకునే వారు కాదని అందుకే అలా అయిపోయారు అని అంటారు ఆయన జీవిత కథ ఆధారంగా ఒక సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: