మల్టీ స్టారర్ సినిమాలకు పులుస్టాప్ పెట్టేసిన యువ డైరెక్టర్ ..

Satvika

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తోంది..దాంతో దర్శక నిర్మాతలు కూడా అదే పనిగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.. ఇకపోతే .. ఇప్పటి వరకు చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..అందులో చాలా సినిమాలు మొదటి షో కే ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకొని దుకాణం సర్దుకున్నారు..అయిన కూడా దర్శకులు కొత్త యాంగిల్ లో సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు..

 

 

 

 

 

 

ఇటీవల తెలుగులో వచ్చిన చాలా సినిమాలు కూడా అట్లట ఆడాయి.. తెలుగులో సంచలనాలు సృష్టించిన {{RelevantDataTitle}}