హీరోయిన్ ఏంటీ బాసూ మరీ విప్పేసిందా...?

VUYYURU SUBHASH

సినిమాలో అవకాశం రావాలి అంటే చూసిన వాళ్లకు చూపించాలి, అడిగిన వాళ్లకు కాదు అనకూడదు... అగ్ర హీరోల సినిమాల్లో అవకాశం రావాలి లేదా అగ్ర నిర్మాతలు అగ్ర దర్శకుల కన్ను తమ మీద పడి తమను గుర్తించాలి అంటే ఏదీ కూడా కాదు అనకూడదు అనే భావనలో చాలా మంది హీరోయిన్ లు ఉన్నారు ప్రస్తుతం. కొత్త వారు అయితే తమకు సినిమా అవకాశం వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నార‌న్న‌ది ప్ర‌త్యేకం గా చెప్పాల్సిన విష‌యం కాదు. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ కి అవకాశాలు రావడం లేదు. ఒక్క మంచి ఛాన్స్ వస్తే చాలు అనుకుంటోంది. 

 

ఈ తరుణంలో ఒక దర్శకుడు ఆమెను కలిసి ఇది విషయం, ఇదీ కథ అని చెప్పగానే ఓకే చేసింది. ఆ సినిమా పోర్న్ కాదు గాని కాస్త న్యూడ్ ఎక్కువగా ఉంటుంది. టాప్ అసలు లేకుండా ఉండాలి... అంటూ డ్రెస్సింగ్ గురించి ఆమెకు బ్రీఫ్ గా చెప్పారట. అంతా విన్న ఆమె ఓకే చెప్పింది. 
ఇప్పటి వరకు చాలా చాలా జాగ్రత్తగా సినిమాలు చేసిన ఆమె గారు... ఇప్పుడు మాత్రం ఇలా అనడం తో సదరు దర్శకుడు కూడా షాక్ అయ్యారట. ఇప్పుడు ఈ సినిమాను లాక్ డౌన్ లో కూడా సైలెంట్ గా షూట్ చేస్తున్నారు. 

 

అయితే కేవలం అర గంట మాత్రమే ఉంటుంది సినిమా అని దీన్ని యుట్యూబ్ తో పాటుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పైగా అచ్చ తెలుగు బ్రాండ్ తో ఇప్ప‌టి వ‌ర‌కు బండి న‌డిపించుకుని వ‌చ్చిన స‌ద‌రు హీరోయిన్ గారు ఇప్పుడు ఈ బుల్లితెర మ‌సాలా సినిమాలో త‌న అందాల మ‌సాలాలు ఎలా చూపిస్తారా ? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక సినిమా షూటింగ్ ని ఫాస్ట్ గా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: