కీర్తి అందమే వేరు, అదో రేంజ్...!

Gullapally Venkatesh

కీర్తి సురేష్... ఈ తరంలో ఈమె అందం గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు అనేది వాస్తవం. ఆమె సినిమాలో కనపడితే అలా చూస్తూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అనేది వాస్తవం. మహానటి సినిమాలో ఆమె నటన చూసిన ప్రేక్షకులు కచ్చితంగా నేటి సావిత్రి అనుకున్నారు. ఆ విధంగా ఆమె తన నటన తో అయినా అందం తో అయినా సరే ఆకట్టుకున్నారు అనేది వాస్తవం. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమె మాత్రం అలా ప్రేక్షకులకు అలా నిలిచిపోయారు అనేది వాస్తవం. 

 

ఆమె ఎన్ని సినిమాలు చేసింది అని కాదు ఆమె యాక్షన్ ఏ విధంగా ఉందీ అని చూసే వాళ్ళ సంఖ్య కూడా ఉంది. మహానటి సినిమాలో ఆమె అందం తో ఎంతో ఆకట్టుకున్నారు. ప్రతీ సీన్ లో కూడా ఆమె సావిత్రిని మరిపించే విధంగా నటించారు అని ఎందరో సినీ విమర్శకులు కూడా అన్నారు అనేది వాస్తవం. ఆమె నటన గురించి ప్రత్యేక కథనాలు కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆమె సినిమా చేస్తుంది అంటే చాలు ప్రేక్షకులకు  ఆమె నవ్వు మీదే ఉంటుంది. ప్రధానంగా ఆమె అభిమానులు ఆమె నవ్వు గురించి చెప్తూ ఉంటారు. 

 

ఆమె అభిమానులు కీర్తి నవ్వు గురించి ఎన్నో పోస్ట్ లు ఫేస్బుక్ లో రాస్తూ ఉంటారు అనేది అర్ధమవుతుంది. ఈ తరంలో ఏ పాత్రలో అయినా సరే అందంగా కనపడే నటి ఆమె ఒక్కరే. చాలా మంది హీరోయిన్ లు గ్లామర్ ఉంటే మినహా బాగుండే అవకాశం ఉండదు అని కీర్తి అయితే ఏ పాత్ర అయినా సరే అలా ప్రేక్షకులకు నిలిచిపోవడమే కాదు ఆమె అందం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే విధంగా కనపడతారు. కీర్తి ఒక్కరే స్కిన్ షో చేయకపోయినా స్టార్ హీరోయిన్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: