ఆన్ ‌లైన్ ‌లో నటన పాఠాలు నేర్చుకుంటున్న అక్కినేని స‌మంత‌ ...!

Kothuru Ram Kumar

సమంత... దక్షిణ భారతదేశ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మాతృభాష తమిళ్ అయినా సమంత దక్షిణ భారతదేశంలోని వివిధ సినీ ఇండస్ట్రీలలో పని చేసిన అనుభవం తనకు వుంది. ముఖ్యంగా తమిళ్, తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా సాగుతున్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఇటీవలే అక్కినేని నాగచైతన్యతో వివాహం జరిగిన తర్వాత కొద్దిగా సినిమాలు తగ్గించిన తన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
When you literally had one productive hour in a 1000 🤓 and must show it off .. (I am a going to be a much better actor now just you wait and see ... if not .......... I will just be deleting this post ) 😚

A post shared by


ఇక తెలుగు, తమిళ భాషల్లో తన నటనతో ఎంతో మందిని ఒప్పించిన సమంత తన మరింత పట్టు సాధించే దిశగా దృష్టి పెడుతున్నట్లు తాజా పోస్ట్ ను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన నిధి అగర్వాల్ కూడా తన సమయాన్ని ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసులు ద్వారా నటన పై శిక్షణ పొందుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే నటనలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న సమంత కూడా ఇలా చేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: